నల్గొండ : దామరచర్ల: రోడ్డు ప్రమాంలో వ్యక్తి మృతి

accident
accident

రాళ్లవాగు తండాకి చెందిన హచా నాయక్ బొత్తలపాలెం ఫ్లైఓవర్ దగ్గర శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మరణించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ హాస్పిటల్లో వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, పోస్ట్ మార్టం కార్యక్రమం గురించి వైద్య సిబ్బందితో మాట్లాడి దగ్గర ఉండి జరిపించి వారి స్వగ్రామానికి తరలించేలా చేసారు.