
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన శనివారం మాచర్ల సమీపంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన అంగోతు మోతీ రాం, ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ అంగోతు బాబు రావు, ఆంధ్రప్రదేశ్ మాచర్ల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.