ఉక్రెయిన్‌లో‌ చిక్కుకున్న యాదాద్రి విద్యార్థులు

-

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. భాను ప్ర‌సాద్, ముడుంబాయ్ ఫ‌ణిచంద్ర‌.. ఉక్రెయిన్‌లోని ఓ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. వారు స్వ‌దేశానికి వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న రాత్రి ఇండియాకు బ‌య‌ల్దేరేందుకు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. అంత‌లోనే ర‌ష్యా బాంబు దాడులు చేయ‌డంతో భ‌యంతో వారు వెనుదిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news