‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా ఫార్మసీ విద్యార్థలు బుధవారం కరీంనగర్‌లో సర్వే నిర్వహించారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సర్వేలో 500 మంది 18-75 ఏళ్ల వారు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మీరు పొగ తాగడం ఇతరులపై ప్రభావం చూపుతుందని తెలుసా..? అన్న ప్రశ్నకు 75% తెలియదని చెప్పారు. 12-17 ఏళ్ల వయసులోనే ధూమపానం అలవాటైందని 55% మంది అనడం గమనార్హం. ఎలా అలవాటైందంటే 45% మంది ఫ్రెండ్స్ నుంచి అని చెప్పారట.
కరీంనగర్‌లో స్మోకింగ్‌పై సర్వే.. వివరాలు ఆసక్తికరం
-