VKB: సీఈవో ఎంపిక కోసం దరఖాస్తుల ఆహ్వానం

-

వికారాబాద్ జిల్లా: బొంరాస్ పేట రైతు ఉత్పత్తి దారుల కంపెనీ నిర్వహణ నిమిత్తం ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చైర్మన్ అంజిలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్రికల్చర్ విభాగంలో గ్రాడ్యుయేషన్/మార్కెటింగ్/బిజినెస్ మేనేజ్మెంట్ అర్హత ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మహిళ సమాఖ్య కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news