వికారాబాద్ ఎమ్మెల్యేను కలిసిన ఎస్సైలు

MLA-anand
MLA-anand

వికారాబాద్ నియోజవర్గం, ధారూర్ మండల ఎస్సై నరేందర్, మర్పల్లి ఎస్సై పోలీస్ రాజేంద్ర ప్రసాద్ శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలకు శుభాకాంక్షలు తెలిపారు.