రంగారెడ్డి ‘ఆ రెండు వారాలు పనిదినాలే’

ఉస్మానియా యూనివర్సిటీ: ఫిబ్రవరి, మార్చి నెలల్లో 12వ తేదీన వచ్చే రెండు రెండవ శనివారాలు వర్కింగ్ డేలే అని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. జనవరి 1న శనివారం, 13న గురువారం రెండు రోజులు యూనివర్సిటీకి సెలవులు ఇచ్చినందునా.. రాబోవు రెండు శనివారాలను పని దినాలుగా ప్రకటించిన్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.