సాగర్ ప్రగతికి పక్కా ప్రణాళిక: కలెక్టర్

-

nagarjuna-sagar
nagarjuna-sagar

హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో చేపట్టవలసిన అభివృద్ధిపై పనులపై అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, MLC కోటిరెడ్డిలతో కలిసి కలెక్టర్ హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో పర్యటించారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ వెంట ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకు

Read more RELATED
Recommended to you

Latest news