వరంగల్ నుండి మేడారం వరకు సాఫీగా ట్రాఫిక్

-

మేడారం జాతరను పురస్కరించుకుని ట్రాఫిక్ సెక్టార్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ముందుస్తుగా తీసుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షణ చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యలతో వాహనాలలో తరలివచ్చే భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news