మేడ్చల్ : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

-

ఉప్పల్: అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చర్లపల్లి డివిజన్ కార్పోరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. నేడు ఆఫీసర్స్ కాలనీలోని పార్కులో వాకింగ్ ట్రాక్ ను గుంతలు పడి ఉండటంతో ఆమె పరిశీలించారు. అనంతరం శుభోదయం కాలనీలో పర్యటించి కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news