మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయి: మంత్రి

-

మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి, మన బస్తి మన బడి పథకంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, గ్రంధాలయ చైర్మన్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version