శంషాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

-

శంషాబాద్‌: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని మధురానగర్ సామ ఎన్‌క్లేవ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు దర్యాప్తు చేయగా అతడు రాళ్లగూడకు చెందిన నాగేశ్వర రావుగా(50) గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news