ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌కు అప్పగించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణారావు, సిరిసిల్ల అధ్యక్షుడిగా తోట ఆగయ్య, జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా విద్యాసాగర్ రావును నియమించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా TRS అధ్యక్షులు వీరే
-