Medchal: నేడు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పర్యటన

-

నేడు ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పర్యటించనున్నారు. ఉప్పల్, మల్లాపూర్, హబ్సీగూడ, చర్లపల్లి, కాప్రా, ఏఎస్ రావు నగర్ డివిజన్లలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న మహిళా దినోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించనున్నారు. కావున టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news