వరంగల్ : కోచింగ్ సెంటర్‌ను సందర్శించిన వెస్ట్ జోన్ డిసిపి

-

జనగామ వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పేద విద్యార్థులకు ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, కోచింగ్ వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసిపి గొల్ల రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news