ప్రైవేటు పాఠశాలలో తప్పిన పెనుప్రమాదం’

-

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థులకు నీటి సదుపాయం కోసం నాలుగంతస్తుల మీద  ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అది కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు పాఠశాలలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే చుట్టు పక్కల ప్రాంతాల వారికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news