వరంగల్: 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఆర్.సమ్మయ్య తెలిపారు. మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.