వరంగల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

వరంగల్: ఖిల వరంగల్ మండలం బోల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బోల్లికుంటకు చెందిన గొనెల నగేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.