వరంగల్: హంతక ముఠా అరెస్ట్

-

భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి హత్య చేసేందుకు వినియోగించిన ఆయుధంతో పాటు బాధితుడికి చెందిన 3 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను తెలిపి, ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news