వరంగల్లోని చౌరస్తా వద్ద ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్స్ తీసివేసిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు రెండో రోజు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు 100 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి నెంబర్ ప్లేట్స్ వేయించి, వాహనాలను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు రామారావు, దేవేందర్, రాజబాబు తదితరులున్నారు.
వాహనాలపైన స్పెషల్ డ్రైవ్
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
చేతుల దగ్గర కొవ్వు తగ్గించాలా..? ఇలా చేయండి
ఊబకాయం వల్ల శరీరంలోని ప్రతి భాగంలో కొవ్వు పెరుగుతుంది. అందుకే దీన్ని...
కేదార్ నాథ్ ఆలయానికి భక్తుల కంటే వారే ఎక్కువైపోతున్నారట!
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయానికి సందర్శకులు పోటెత్తుతున్నారు....
Ganesh -
నగరంలో భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు: జిహెచ్ఎంసి
హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్,...
Ganesh -