గర్భిణీని ఆత్యహత్య

 

భీమారం బ్యాంక్ కాలనీలో గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న అనూష (25)ను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాగా… భర్త ప్రవీణ్‌ది భీమదేవరపల్లి మండలం మల్లారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.