వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 24వ రోజు ఆదివారం చిట్యాల మండలం వనిపాకల క్రాస్ రోడ్లో YSR విగ్రహానికి పూలమాల వేసి మొదలుపెట్టారు. ప్రజలతో సెల్ఫీలు తీసుకుంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా నాయకులు, మహిళలు వెంటరాగా భారీ జన సందోహం మధ్య పాదయాత్ర చేస్తున్నారు.