సీడాక్‌లో 196 ఖాళీలు

-

నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నాయి.
మొత్త్తం ఖాళీలు: 196
విభాగాలు: సాఫ్ట్వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవాలి.
దరఖాస్తు దాఖలుచేయడానికి చివరితేదీ: 2020 నవంబర్ 20
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.cdac.in

Read more RELATED
Recommended to you

Latest news