ఐఐఎస్సీలో 85 పోస్టులు

-

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


పోస్టు పేరుః అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 85
అర్హతలు: కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పై పరిజ్ఞానం ఉండాలి.
వయసు్స్: 07.11.2020 నాటికి 26 ఏండ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిటన్ అప్టిట్యూడ్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ ప్రాతిపదికన చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేది: నవంబర్ 7
పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://www.iisc.ac.in చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news