స్పోర్ట్స్‌ అథారిటీలో 109 పోస్టులు

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఐఏ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు- 109
పోస్టుల వారీగా ఖాళీలు: స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్–62, ఫిజియోథెరపిస్ట్–47.
అర్హతలు: పోస్టును బట్టి బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ర్సైజ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్, బ్యాచిలర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఎక్స్ర్సైజ్ సైన్స్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 21.10.2020
పూర్తి వివరాల కోసం వెబ్సైట్:  www.sportsauthorityofindia.nic.in