సీసీఎంబీలో సైంటిస్టు పోస్టులు

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ మాలిక్యుల‌ర్ బ‌యోల‌జీ(సీసీఎంబీ) కింది పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదలైంది.

 మొత్తం ఖాళీలు: 5

పోస్టులుసీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌-1, సైంటిస్ట్‌-4 ఖాళీలు ఉన్నాయి

అర్హతలు‌: పోస్టును బట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో పీహెచ్‌డీ (లైఫ్ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానంఇంట‌ర్వ్యూ ద్వారా

ఖాస్తుఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి.

దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: నవంబర్‌ 16

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in చూడవచ్చు.