DLife style
నీతి కథలు : గోడ మీద మేకులు
ఆ అబ్బాయి రోజూ గోడకు మేకులు కొట్టాల్సివస్తోంది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు ‘‘నాన్నా... సక్సెస్.. మేకులు కొట్టడం ఆగిపోయింది.’’
ఒక ఊళ్లో చైతన్య అనే పన్నెండేళ్ల పిల్లవాడు ఉండేవాడు. వాళ్ల నాన్న రామారావు అదే ఊళ్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చైతన్యకి విపరీతమైన కోపం. అయిందానికి...
DLife style
40 ఏళ్లు దాగిన భర్త నిజం – భార్య షాక్…!
‘మీ పేరు.?’… అడిగాడతను. ఈయన చెప్పాడు. ‘మీ అసలు పేరు.?’ అన్నాడాయన కొంచెం కఠినంగా. అప్పుడు గొణిగాడతను తన అసలు పేరును. ఇదంతా బిత్తరపోయి చూస్తున్న భార్యకు ఒక్కసారిగా షాక్....
అది న్యూయార్క్.. 2015వ సంవత్సరంలో ఓ రోజు....
బాబీ లవ్, షెరిల్ లవ్ల ఇంటి డోర్‌బెల్ మోగింది. తలుపు తీసిన షెరిల్‌ను దాదాపు నెట్టుకుంటూ లోపలికి...
Life Style
ప్రతీ ఒక్కరు కన్నీళ్లు పెట్టే సన్నివేశం అది…!
చాలా మందికి చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా...? ఎవరు ఏ స్థాన౦లో ఉన్నా... వాళ్లకు ఎంత డబ్బున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్కూల్ జ్ఞాపకాలు. కనీస చదువు చదివి, స్కూల్ కి వెళ్ళిన అందరికి కూడా ఆ జ్ఞాపకాలు...
DLife style
ప్రతీ అమ్మా ఓ డాక్టర్, ఎంబీబీఎస్ చదవకుండానే…!
అమ్మ' పిల్లలకు ఎం కావాలో తనకి తెలిసినంత అందంగా ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే అమ్మ ఎంత విలువైన వ్యక్తి మన జీవితంలో అనేది అర్ధమవుతుంది. సాధారణంగా అమ్మలకు తన పిల్లలే ప్రపంచం. భర్త ఉన్నా సరే పిల్లలకు తాను ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తన పిల్లల...
Life Style
ఆకాశం అందేంత ఎత్తులోనే ఉంది – దూసుకుపోండి..
మీరొక అటామిక్ రియాక్టర్. అపారమైన శక్తి మీలో దాగుంది. దాన్ని విద్యుత్తు తయారుచేయడానికి ఉపయోగించండి. బాంబు తయారీకి కాదు.
యువత – నేడు భారతదేశపు వెలకట్టలేని ఆస్థి. తలుచుకుంటే దేశ భవిష్యత్తును సమూలంగా మార్చవేయగల మేధస్సు వారి సొంతం. సక్రమమార్గంలో ఉండే యువత, తమ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా మార్గదర్శి అవగలరు. ఆదిశంకరాచార్య,...
offbeat
కవిత : నాన్నెందుకో వెనుకబడ్డాడు….
నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు ఈ మధ్య చినజీయర్‌స్వామి పాల్గొన్న ఒక ఆధ్యాత్మిక సమావేశంలో చదివి వినిపించిన కవిత ఇది. ఆయన ఎంతో చెమ్మగిల్లిన హృదయంతో చదివారు. మీరు కూడా అంతే. ‘మనలోకం’ పాఠకులకు ప్రత్యేకం.
అమ్మ తొమ్మిదినెలలు మోస్తే, నాన్న పాతిక ఏళ్లు.
రెండూ సమానమే అయినా,
నాన్నెందుకో వెనుకబడ్డాడు.
ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ,
తన జీతమంతా...
suggested
ఒక బిలియనీర్ ప్రస్థానం మొదలైందిలా…
ఐకియా.... ఒక అంతర్జాతీయ కంపెనీ. వెంటనే అమర్చుకోగల ఫర్నిచర్, గృహోపకరణాలను స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసి అమ్ముతున్న సంస్థ. కనీసం 2008 నుంచి విడిగా ఫర్నిచర్ అమ్మడంలో ప్రపంచంలోనే నెం.1 కంపెనీ. 2017 నవంబర్ నాటికి 49 దేశాలలో 415 స్టోర్లను కలిగిఉంది. వాణిజ్యపరంగా కలపను వినియోగించడం ద్వారా ప్రపంచం మీది మొత్తం కలపలో...
వార్తలు
ఓ నాన్న ఉత్తరం – తప్పక చదవాల్సిన కథ
ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే...
gandhi jayanti
గాంధీ జయంతి : శాంతి, అహింసే ఆయన ఆయుధం !
ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించడం మహాత్ముని నైజం. శాంతి, ఆహింసలే ఆయుధాలుగా మలుచుకొని బ్రిటిష్‌వాళ్లతో పోరాడి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మాగాంధీ. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడు కీలక పాత్ర పోషించిన కొన్ని సంఘటనల పరిచయం ఇది.
మహాత్మా గాంధీ చూపిన పోరాట...
gandhi jayanti
గాంధీతో నా స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉండేది.. నెహ్రూ
కవి భర్తృహరి ఓ మాటన్నారు.. ఏమని అంటే.. సజ్జనులతో స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉంటుందట. అంటే.. ఆలస్యంగా మొదలైనా ఆ స్నేహం స్థిరంగా ఉంటుందని అర్థం. గాంధీతో నా స్నేహమూ అలాంటిదే అని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు.
"జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నేను నాన్న మోతీలాల్ తో వెళ్లాను. నాయకుడు...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...