వికాసం

వేకువనే నిద్రలేవడం ఎలా? సరికొత్తగా, ఉత్సాహంగా

ఉదయాన్నే నిద్ర మేలుకోవడమనేది సాధారణంగా కొంచెం కష్టమైన పనే. విచిత్రమైన జీవనశైలిలో ఇది ఇబ్బందిగానే తోస్తుంది ఎవరికైనా.  కానీ, వేకువనే మేల్కోవడం చాలా చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మీ జీవనశైలి సరికొత్తగా, ఉత్సాహంగా మారిపోతుంది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల మీకు లభించే ఉత్సాహం ఇతరత్రా సాధ్యం కాదు. కనీసం రెండు గంటల సమయం...

నేను నేర్పి, నేర్చుకున్న పాఠం..!

సాయంత్రం 6 అవుతోంది.. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ జంక్షన్‌.. నా ఫ్రెండ్‌ కలిస్తే మాట్లాడుతూ రోజు రోడ్డు పక్కన సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం. అప్పుడు ఆ టిఫిన్ సెంటర్ కి ఎదురుగా ఉన్న స్కూల్ బెల్ కొట్టారు. పిల్లలు హుషారుగా అందరూ బయటకు వస్తున్నారు. నేను అప్పుడే రెండు ఇడ్లీ పెట్టించుకుని... టమాటో చెట్నీ...

నీతి కథలు : ఏనుగు – తాడు

ఏనుగులను ఒక చిన్న తాడుతో బంధించిఉంచడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అసలు వాటికి ఆ తాడు లెక్కే కాదు. అయినా ఆ ఏనుగులు తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఓ పెద్దమనిషి ఏనుగుల సంరక్షణ కేంద్రం పక్కనుండి నడుచుకుంటూ వెళుతున్నాడు. యధాలాపంగా అటువైపు చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న ఏనుగులు బోనుల్లోనో, గొలుసులతో బంధించబడి...

నీ కొడుకు పనికిరాడు..! ఇన్స్పిరేషనల్‌ స్టోరీ “థామస్‌ అల్వా ఎడిసన్‌”

ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్‌ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్‌ నీకిమ్మంది మా టీచర్‌..’ అని చెప్పాడు. కవర్‌ చింపి ఆ ఉత్తరం చదివిన ఆ తల్లి కళ్ల నిండా నీళ్లు... కొడుకు వినడం కోసం దాన్ని మరోసారి బయటకు చదివింది. థామస్‌ అల్వా ఎడిసన్‌... ఆమెరికాకు...

ఎంపీ సంతోష్‌ ఉదారత

తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ స్వతహాగా సున్నిత మసస్కుడు. సాధారణంగా సమాజానికి కనిపించని అవసరార్థులను కనిపెట్టి సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. ‘సర్వ్‌ నీడీ’ అనే ఒక స్వచ్చంద సంస్థ ఆనాథలను చేరదీస్తూ, వారికి అన్ని రకాల సదుపాయాలను అందిస్తుంటుంది. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌, చెన్నై. బెంగుళూరులలో 7 బ్రాంచీలు కల ఈ సంస్థ ఎంతో...

నీతి కథలు : గోడ మీద మేకులు

ఆ అబ్బాయి రోజూ గోడకు మేకులు కొట్టాల్సివస్తోంది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు ‘‘నాన్నా... సక్సెస్‌.. మేకులు కొట్టడం ఆగిపోయింది.’’ ఒక ఊళ్లో చైతన్య అనే పన్నెండేళ్ల పిల్లవాడు ఉండేవాడు. వాళ్ల నాన్న రామారావు అదే ఊళ్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చైతన్యకి విపరీతమైన కోపం. అయిందానికి...

40 ఏళ్లు దాగిన భర్త నిజం – భార్య షాక్‌…!

‘మీ పేరు.?’… అడిగాడతను. ఈయన చెప్పాడు. ‘మీ అసలు పేరు.?’ అన్నాడాయన కొంచెం కఠినంగా. అప్పుడు గొణిగాడతను తన అసలు పేరును. ఇదంతా బిత్తరపోయి చూస్తున్న భార్యకు ఒక్కసారిగా షాక్‌.... అది న్యూయార్క్‌.. 2015వ సంవత్సరంలో ఓ రోజు.... బాబీ లవ్‌, షెరిల్‌ లవ్‌ల ఇంటి డోర్‌బెల్‌ మోగింది. తలుపు తీసిన షెరిల్‌ను దాదాపు నెట్టుకుంటూ లోపలికి...

ప్రతీ ఒక్కరు కన్నీళ్లు పెట్టే సన్నివేశం అది…!

చాలా మందికి చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా...? ఎవరు ఏ స్థాన౦లో ఉన్నా... వాళ్లకు ఎంత డబ్బున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్కూల్ జ్ఞాపకాలు. కనీస చదువు చదివి, స్కూల్ కి వెళ్ళిన అందరికి కూడా ఆ జ్ఞాపకాలు...

ప్రతీ అమ్మా ఓ డాక్టర్, ఎంబీబీఎస్ చదవకుండానే…!

అమ్మ' పిల్లలకు ఎం కావాలో తనకి తెలిసినంత అందంగా ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే అమ్మ ఎంత విలువైన వ్యక్తి మన జీవితంలో అనేది అర్ధమవుతుంది. సాధారణంగా అమ్మలకు తన పిల్లలే ప్రపంచం. భర్త ఉన్నా సరే పిల్లలకు తాను ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తన పిల్లల...

ఆకాశం అందేంత ఎత్తులోనే ఉంది – దూసుకుపోండి..

మీరొక అటామిక్‌ రియాక్టర్‌. అపారమైన శక్తి మీలో దాగుంది. దాన్ని విద్యుత్తు తయారుచేయడానికి ఉపయోగించండి. బాంబు తయారీకి కాదు.    యువత – నేడు భారతదేశపు వెలకట్టలేని ఆస్థి. తలుచుకుంటే దేశ భవిష్యత్తును సమూలంగా మార్చవేయగల మేధస్సు వారి సొంతం. సక్రమమార్గంలో ఉండే యువత, తమ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా మార్గదర్శి అవగలరు. ఆదిశంకరాచార్య,...
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...