అల‌ర్ట్ః వ్యాక్సిన్‌కు ముందు పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతున్నారా..

-

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిడ్ టీకాల‌ను 18ఏళ్లు దాటిన వారికి కూడా వేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొంద‌రిలో స్వ‌ల్ప ఒళ్లు నొప్పులు వ‌స్తున్న‌ట్టు శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడాని ముందు పెయిన్ కిల్ల‌ర్స్ Pain killers వాడ‌టం వల్ల వ్యాక్సిన్ సమర్థతను ఇవి ప్రభావితం చేస్తాయ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

పెయిన్ కిల్ల‌ర్స్/ Pain killers
పెయిన్ కిల్ల‌ర్స్/ Pain killers

ఇప్పుడు చాలా మందికి వ్యాక్సినేషన్ తరువాత చాలా మందికి జ్వరం, నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి లాంటివి కామ‌న్‌గానే వ‌స్తున్నాయి. అయితే వీటికి వ్యాక్సినేషన్ తరువాత పెయిన్ కిల్లర్స్ లేదా పారాసెటమాల్ ఉపయోగిస్తే ప్రాబ్ల‌మ్ లేదు గానీ వ్యాక్సినేషన్ కు ముందు ఇవి వాడొద్దు.

చాలా ఫేక్ పోస్ట్ లు సోష‌ల్ మీడియాలో వైరల్ కావడంతో రీసెంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ లను వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి ముందు పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నారని, కానీ అలా చేయొద్ద‌ని చెప్పిది. కాబ‌ట్టి ఈ పెయిన్ కిల్ల‌ర్ ట్యాబ్లెట్లు వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని, అందుకే ఒక‌వేళ నొప్పులు ఉంటే డాక్ట‌ర్ సూచ‌న‌ల మేర‌కు వాడాల‌ని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news