ఆస్తులు అమ్మించగల అందం ఈ పిల్ల సొంత!

-

కొంతమంది బ్యూటీలకు ఫేస్ బాగుంటే.. మరికొంతమందికి ఫిజిక్ బాగుంటుంది.. ఇంకొంతమందికి హైట్ ప్లస్ అవుతుంది.. కానీ అన్నీ కలిసి వస్తే అది అతి అరుదైన అందం అవుతుంది! దాదాపు అలాంటి కోవకు చెందిన అందగత్తే కరిష్కా తన్నా అని కుర్రాళ్లు ఆన్ లైన్ వేదికగా తెగ పొగడ్తల వర్షాలు కురిపిస్తున్నారు! దానికీ బలమైన, బరువైన కారణం లేకపోలేదనుకోండి!

బిగ్ బాస్ – 2014 సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన కరిష్మా తన్నా.. ఎంత అందగత్తో అంత కాంట్రవర్సియల్! ఆ అందం, ఆ కాంట్రవర్సియల్ అంతా కలిసి వచ్చిన పాపులారిటీతో అటు బాలీవుడ్ సినిమాలు, సీరీస్ లలో అవకాశాలు పుష్కలంగా సంపాదించుకుంది.

మరి అన్ని అవకాశాలు వచ్చినప్పుడు తినేసి కూర్చుంటే సరిపోతుందేమిటి… అప్పుడే అసలైన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి కదా! ఈ క్రమంలో ఇక తన అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం ఫుల్ వర్కవుట్స్ చేస్తూ సొగసులను వృద్ధి చేసుకుంటూ యువతను కట్టిపడేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తున్న కుర్రాళ్లు మాత్రం… ఆస్తులు అమ్మించగల అందం ఈమె సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news