నకిలీ వార్తల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు మనకి తరచూ సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. నకిలీ వార్తల నిజమని భావించి మనము నమ్మినా ఇతరులతో షేర్ చేసుకున్న ఇబ్బందుల్లో పెడతాము. నకిలీ వార్తల కి వీలైనంత దూరంగా ఉండాలి పైగా చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నిటినీ కూడా నమ్మేస్తూ ఉంటారు.
నకిలీ వార్తల తో జాగ్రత్తగా ఉండకపోతే బ్యాంకు ఖాతా జీరో అయిపోతుంది ఉద్యోగాలు మొదలు ఎన్నో నకిలీ వార్తలు తరచూ సోషల్ మీడియాలో కనబడుతుంటాయి. పైగా యూట్యూబ్ ఛానల్స్ కూడా నకిలీ వార్తలని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్ నకిలీ వార్తలని స్ప్రెడ్ చేస్తోందని తెలుస్తోంది.
Several #FAKE Instagram accounts are claiming to be the official account of the Indian Space Research Organization (ISRO)#PIBFactCheck:
▶️The official account of @isro on Instagram is 'isro.dos'
▶️For authentic info, visit ISRO's official website: 'https://t.co/zj4UPOR7cR' pic.twitter.com/cNLdZdnPZk
— PIB Fact Check (@PIBFactCheck) July 19, 2023
ఇటువంటివి ఈ మధ్య చాలా కనపడుతున్నాయి ఇస్రో పేరుతో చాలా నకిలీ ఖాతాలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. ఇటువంటి వాటిని నమ్మి అనవసరంగా మోసపోకండి ఇస్రో అఫీషియల్ వెబ్ సైట్ ‘https://isro.gov.in‘ లో ఉండే విషయాలను మాత్రమే నమ్మాలి. అదే విధంగా
@isro ఈ ఇంస్టాగ్రామ్ ఖాతా కూడా నిజమైనదే. మిగిలినవన్నీ కూడా నకిలీవని గుర్తించండి.