ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ప్రభుత్వానికి సంబంధం వుందా..? అసలేం జరిగింది..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అయితే మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. samagrasiksha.org అనేది అధికారిక వెబ్సైట్ అని.. ఇది సమగ్ర శిక్ష అభియాన్ యొక్క అధికారిక వెబ్సైట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను పోస్ట్ చేస్తూ ఉంటారట.

అయితే మరి ఇది నిజంగా ప్రభుత్వం యొక్క వెబ్ సైట్ ఏనా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. samagrasiksha org అనేది సమగ్ర శిక్ష అభియాన్ యొక్క వెబ్సైట్ కాదు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే. కనుక అనవసరంగా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకండి. ఒకటికి పది సార్లు నకిలీ వెబ్ సైట్ ఆ.. నిజమైన వెబ్ సైట్ ఆ అనేది చెక్ చేసుకోవాలి లేదంటే అనవసరంగా చిక్కుల్లోపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news