పెండ్లిలో వరమాల వేసేందుకు వెళ్లి వెనక్కి వెళ్లిపోయిన వధువు… వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో కనబడే వీడియోలను చూస్తే ఒక్కోసారి నవ్వు వస్తూ ఉంటుంది. పైగా జరిగిన చిన్న చిన్న ఫన్నీ సీన్లు నెట్టింట్లో వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంతకీ ఆ వీడియో అసలు ఎందుకు వైరల్ అయ్యింది ఆ వీడియోలో ఏముంది అనే విషయం ఇపుడు చూద్దాం.

 

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఎక్కువ మంది ఉపయోగించడం వల్ల తరచూ వైరల్ వార్తలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పెండ్లిలో వరమాల సాధారణంగా వేస్తూ ఉంటారు. వధూవరులిద్దరూ కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు.

ఇటువంటి సమయంలో కొన్ని ఫన్నీవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వధువు వరుడుకు వరమాల వేయడానికి వచ్చింది. వరుడు వేయించుకో పోయేసరికి ఆమె వరమాల వేయనన్నట్లు వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత వరుడే వచ్చి వేయించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంస్టాగ్రామ్ లో పారుల్ గార్గ్ మేకప్ పేజ్ లో ఈ వీడియోని షేర్ చేశారు. మరి మీరు కూడా వైరల్ అయిన ఈ వీడియోని చూసి నవ్వుకోండి. వధువు చేసే పనికి వరుడు కూడా నవ్వాడు చాలామంది ఈ వీడియో కి లైక్స్ కూడా కొట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Parul Garg (@parulgargmakeup)