కన్ జాయిన్డ్ ట్విన్స్ అంటారు కదా. వీళ్లు అలాగే. కాళ్లు రెండే ఉంటాయి కానీ.. శరీరాలు వేరు. మీరు పైన చూస్తున్నారుగా ఫోటో అదే. గూర్గావ్ కు చెందిన ఈ కవలలు ప్రస్తుతం స్కూల్ కు వెళ్తున్నా.. వీళ్ల పని వీళ్లు చేసుకోవడానికి మాత్రం తెగ ఇబ్బందిపడతారు. వర్షాకాలం అయితే నడవలేరు. స్కూల్ కు వెళ్లాలన్నా చాలా కష్టపడాలి. శివనాథ్, శివరామ్ వాళ్ల పేర్లు. స్పైడర్ లా నడుస్తూ వెళ్తారు వాళ్లు. వాళ్ల వయసు ఇప్పుడు 12 ఏళ్లు. డాక్టర్లు కూడా వాళ్లను విడదీయడం కంటే.. కలిపి ఉంచడమే బెటర్ అంటున్నారు. వాళ్లు కూడా ఇలాగే కలిసి ఉంటామంటున్నారు. వాళ్లపై తీసిన స్పెషల్ స్టోరీ ఇది.
వీళ్లు కవలలే కానీ.. శరీరం అతుక్కొని పుట్టారు.. వీడియో
-