Viral Video: సింహానికే చుక్కలు చూపించిన బుల్లి జంతువు..ఇదిగో వీడియో

-

సాధారణం అడవిలో సింహానికి ఉన్న ప్రత్యేకత దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అడవికే రారాజు సింహం. ఇక సింహాన్ని చూస్తే.. ఏ జంతువుకు అయినా భయం వేస్తుంది. ఏనుగులు సైతం సింహానికి భయపడుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ  ఓ బుల్లి జంతువు సింహానికే చుక్కలు చూపించింది.

ఈ వీడియోలో తొలుత  సింహం గ్వానాకోను వెంబడిస్తుంది. గ్వానాకో అనేది ఒంటె జాతికి చెందినది. గ్వానాకో-సింహం మధ్య ఫైట్ సౌతిఫ్రికాలో జరిగింది. ఈ ఫైట్ లో గ్వానాకో సింహాన్ని ఓడించింది. సింహం కంటే కూడా చాలా చురుకైనదని గ్వానాకో నిరూపించుకుంది. జంతురాజ్యంలోఊహించనివిధంగా తారు మారు చేసే యుద్ధంలో సింహం వంటి జంతువు శక్తిమంతమైన కిక్ ల కింద నలిగిపోకుండా సింహాన్ని తన్నడం వంటివి వీడియోలో బంధించబడ్డాయి. ఓ సింహాన్ని గ్వానాకో ఓడించడం అంటే ఆషామాషీ కాదు.. ఈ ఘటన పై ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోవడం విశేషం. వాస్తవానికి ఓ వీడియో లో ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు.. కానీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news