వాటర్ ని డీప్ ఫ్రై చేసి రెసిపీ.. వైరల్…!

Join Our Community
follow manalokam on social media

ఇప్పుడు ఈ వంటకం బాగా వైరల్ అయి పోతోంది. గత సంవత్సరం కరోనా వైరస్ సమయం లో చాక్లెట్ మ్యాగీ, ఐస్క్రీం, స్ట్రాబెరీ పిజ్జా ఇటువంటివి బాగా వైరల్ అయ్యాయి. ఈ కాంబినేషన్ చాలా విరుద్ధంగా ఉన్నాయి. అయితే వాటినన్నిటినీ దాటుకుని ఇప్పుడు మరొకటి వైరల్ అయ్యింది. అదే డీప్ ఫ్రైడ్ వాటర్. అయితే ఇది కేవలం మరిగించిన నీళ్లు అనుకుంటే పొరపాటు.

నిజంగా ఇది ఒక వంటకం. 2016 లో ఒక యూట్యూబ్ దీనిని తయారు చేశారు. అతను నీళ్ళని పిండి, గుడ్డు, బ్రెడ్ క్రంబ్స్ ని ఉపయోగించి ఫ్రై చేశారు. అది శాన్ఫ్రాన్సిస్కో స్టుపిడ్ షిట్ ఈవెంట్ లో ప్రదర్శించారు. అయితే ఐదేళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఇది ట్రెండ్ లోకి వచ్చింది.

యూట్యూబర్ మరియు కెమికల్ ఇంజనీర్ అయిన జేమ్స్ ఆర్గిల్ ఒక వీడియో ని పోస్ట్ చేశారు అందులో అతను వాటర్ ని డి ఫ్రై చేశారు. అయితే ఈ రెసిపీని తయారు చేయడానికి ఆయన క్యాల్షియం అల్జినేట్ ని ఉపయోగించారు. ఇది ఒక జిలిటెన్ సుబ్స్టెన్సు. అది వాటర్ ని బైండ్ చేస్తుంది.

అయితే ఇది కొంచెం ప్రమాదకరమైనదే మరియు నీళ్ళు నూనె కలవవు. చిన్నదైనా వాటర్ నుంచి లీకైన అది పేలుతుంది. కానీ ఈయన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది డైట్లో తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలు కూడా ఇస్తుంది. ఈ రెసిపీ వెనకాల ఉన్న సైన్స్ ని కూడా ఆయన చెప్పారు. ఈ రెసిపీ పేరు రా జెల్లీఫిష్. ఇక ఈ రెసిపి రుచి ఎలా ఉంది అంటే సాల్టీగా మాత్రమే ఉంది. ఎటువంటి ఫ్లేవర్ దీనిలో ఉండదు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...