రైలును ఆపి ఇంజిన్ ముందే ఏం చేశాడో చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

-

ఏదైనా మేజర్ స్టేషన్ వస్తే అప్పుడు వాళ్లు తమ పని కానిస్తారు. కానీ.. అప్పటిదాకా ఆపుకోవడం ఎలా? అందుకే.. ముంబైలోని ఓ లోకల్ ట్రెయిన్ డ్రైవర్… రైలును ఆపి మరి ఆ ఇంజిన్ ముందే తన పని కానిచ్చేశాడు.

సాధారణంగా రైళ్లలో ప్రయాణించేవాళ్లకు అందులోనే వాష్ రూమ్స్ ఉంటాయి. టాయిలెట్ కు వెళ్లొచ్చు. అయితే.. లోకల్ ట్రెయిన్స్ లో మాత్రం ఆ సౌకర్యం ఉండదు. లోకల్ ట్రెయిన్స్ తక్కువ దూరమే ప్రయాణిస్తాయి కాబట్టి వాటిలో టాయిలెట్స్ సౌకర్యం ఉండదు.

mumbai local train driver peeing in front of train video goes viral

అంతవరకు ఓకే కానీ.. లోకల్ రైళ్లను నడిపే డ్రైవర్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు సడెన్ గా మూత్రం వస్తే ఏం చేయాలి. ఎక్కడ పోయాలి. ఓవైపు ట్రెయిన్ నడపాలి. మరోవైపు మూత్రం వస్తే ఆపుకోవాలి. అలా ఎంత సేపని ఆపుకుంటారు. పోనీ.. ఏదైనా స్టేషన్ లో పోద్దామా? అంటే ఏ స్టేషన్ లో కూడా ట్రెయిన్ రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆగదు. ఆగకూడదు.

ఏదైనా మేజర్ స్టేషన్ వస్తే అప్పుడు వాళ్లు తమ పని కానిస్తారు. కానీ.. అప్పటిదాకా ఆపుకోవడం ఎలా? అందుకే.. ముంబైలోని ఓ లోకల్ ట్రెయిన్ డ్రైవర్… రైలును ఆపి మరి ఆ ఇంజిన్ ముందే తన పని కానిచ్చేశాడు. రైలు ముందు ఆ ట్రెయిన్ డ్రైవర్ మూత్రం పోస్తుండగా ఎవరో గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ముంబైలో ఉన్న ఉల్లాస్ నగర్, విఠల్ వాడి స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకన్నది. సీఎస్టీకి వెళ్లే ట్రెయిన్ అది. అయితే.. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు… లోకల్ రైళ్లలో కూడా డ్రైవర్లు, గార్డుల కోసం టాయిటెల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇందులో ఆ డ్రైవర్ తప్పేమీ లేదని చాలామంది నెటిజన్లు ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. రైల్వేనే చాలామంది తప్పు పట్టారు. అయితే.. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారులకు తెలిసిందట. వాళ్ల వరకు ఈ వీడియో వెళ్లిందట. మరి.. ఈ వీడియోపై వాళ్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news