పంచాంగం.. జూలై 19 శుక్రవారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, విదియ ఉదయం 6.57 వరకు, తదుపరి తదియ, నక్షత్రం : ధనిష్ఠ అమృతఘడియలు : సాయంత్రం 4.48 నుంచి 6.24 వరకు, రాహుకాలం : ఉదయం 10.46 నుంచి మధ్యాహ్నం 12.22 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.30 నుంచి 9.22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.48 నుంచి 1.40 వరకు, వర్జ్యం : ఉదయం 6.03 నుంచి 7.39 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news