వింత: వలలో చిక్కుకున్న ముత్యం… విలువ ఎంతో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

థాయ్‌ల్యాండ్‌కు చెందిన హాచాయ్ నియోమెడెచా(37) అనే జాలరి వలలో ముత్యం చిక్కుకుంది. దీనితో అతని ఆనందానికి అవధులు లేవు. నిజంగా దీనిని చూస్తే షాక్ అవ్వాల్సిందే..! అయితే ఇది ఏక్కడ జరిగింది..?, ఎవరు ఆ జాలరి..? ఇలా దీని కోసం ఇప్పుడే చూడండి. అసలు విషయానికి వస్తే.. హాచాయ్ తన కుటుంబంతో కలిసి జనవరి 27న నఖాన్ సీ థామరత్ ప్రావిన్స్ ‌లో ఉన్న బీచ్‌కు వెళ్లాడు.

దీనితో అతను ఆ బీచ్‌ లో తన కుటుంబం తో కలిసి అక్కడ ఉన్న నత్త గుల్లలను పట్టుకోవాలని అనుకున్నాడు. అలా అతను పట్టుకుంటున్న సమయం లో హాచాయ్‌కు ఓ అరుదైన నత్త గుల్ల దొరికింది. అతను ఈ నత్త గుళ్ళని ఇంటికి వెళ్ళాక చూసాడు. ఇంకేం ఉంది తాను కూడా షాక్ అయ్యాడు.

ఇంకేం ఉంది. తీరా చూస్తే ఆ గుల్ల లోపల నారింజ రంగులో ఒక ముత్యం కనిపించింది. ఆ ముత్యం గురించి అతను ఆరా తీసాడు. దాని పేరు మెలో మెలో ముత్యం అని తెలిసింది. ఆ ముత్యం విలువ దాదాపు రూ. 2.5 కోట్లు అని ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఈ ఒక్క ముత్యం తన కష్టాలన్నిటిని తొలగించేసింది అని హాచాయ్ ఎంతో ఆనంద పడ్డాడు. సముద్రపు నత్తలు ఈ మెలో మెలో ముత్యాలను తయారు చేసుకుంటాయి.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...