వీడియో వైరల్: కారుని రిపేర్ చేద్దాం అనుకున్నాడు… కానీ ఆఖరికి ఇలా…!

-

సోషల్ మీడియాలో మనకి ఏదో ఒక వీడియో తరచు కనబడుతూనే ఉంటుంది. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. మామూలుగా ఎప్పుడైనా సరే కారు రిపేర్ అయితే చాలా మంది కారుని రిపేర్ చేయడానికి చూస్తూ ఉంటారు. తర్వాత కార్ ని రిపేర్ చేసి ఒకవేళ రిపేర్ అయిపోతే వెళ్ళి పోతూ ఉంటారు. అయితే కారుని రిపేర్ చేయడానికి కాస్త నాలెడ్జ్ ఉండాలి.

- Advertisement -

అలానే కారుని రిపేర్ చేయడం తెలిసి ఉండాలి తెలిసి తెలియక ఎప్పుడు కూడా కార్లను రిపేర్ చేయకండి. ఇలా చేస్తే మొత్తానికే చెడిపోతుంది. అయితే ఒకసారి చాలా మంది కారు ఆగిపోతే ఏదో వాళ్ళకి తెలిసినట్లు రిపేర్ చేసేస్తారు. తాజాగా వచ్చిన వీడియోని చూస్తే ఒక అతను కార్ రిపేర్ చేయడానికి బయటికి వస్తాడు.

కానీ ఆఖరికి కారే అతని మీద నుండి వెళ్ళిపోతుంది. అయితే ఈ వ్యక్తి ప్రొఫెషనల్ మెకానిక్ ఆ సాధారణ మనిషా అనేది తెలియదు. వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. దీపక్ ప్రభూ అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోని షేర్ చేశారు. ఇప్పటికి 738 వేల మంది ఈ వీడియోని చూశారు 13వేల లైకులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...