Viral : వ‌ర్షం లో త‌డ‌వ‌కుండా.. ఏమీ ఐడియా గురు!

ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల లో గ‌త కొద్ది రోజుల నుంచి భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో వ‌ర‌ద నీరు విప‌రీతం గా రోడ్డు పై భారీ గా వ‌ర‌ద నీరు చేరింది. దీంతో రోడ్డు పై న‌డ‌వ‌టానికి ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బంది ఎదుర్కున్నారు. అయితే వ‌ర‌ద నీటి లో త‌డ‌వ కుండా చాలా మంది వింత వింత ప్ర‌య‌త్నాలు చేస్తారు.

అందులో కొన్ని స‌ఫ‌లం అవుతాయి. మ‌రి కొన్ని విఫ‌లం అవుతాయి. కానీ ఒక వ్య‌క్తి తాను వ‌ర‌ద నీటి లో త‌డ‌కుండా ఉండ‌టానికి వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు. దీని చూసి అంద‌రూ ఇలా కూడా చేస్తారా.. అని ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇందు లో ఆ వ్య‌క్తి రెండు కూర్చి ల‌కు చెప్పుల‌ను క‌ట్టి వ‌ర‌ద నీటి లో న‌డిచాడు. దీని వ‌ల్ల అత‌ను త‌డవ కుండా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియా లో బాగా వైర‌ల్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో క్లారిటీ లేదు. కాని ఈ ఫోటో మాత్రం వైర‌ల్ అవుతుంది.