భక్తి: దీపావళికి వీటిని కొనుగోలు చేస్తే అదృష్టమే..!

-

దీపావళి పండుగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. అయితే దీపావళికి వీటిని కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది. అయితే వాటి కోసం ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి నాడు లక్ష్మీ దేవిని మరియు వినాయకుడిని పూజిస్తారు.

 

అలానే ఇంటిని మొత్తం దీపాలతో అలంకరిస్తారు. దీపావళి నాడు వీటిని కొనుగోలు చేస్తే చాలా మంచిది. అలానే అదృష్టం కలుగుతుందని, శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి వాటి కోసం చూద్దాం.

ఈ సామాన్లని కొనండి:

దీపావళి నాడు కంచు, ఇత్తడి, రాగి, వెండి సామాన్లును కొంటే మంచిది. దురదృష్టాన్ని ఇది తొలగిస్తుంది. దీపావళినాడు కత్తెర, చాకు వంటి వాటిని కొనద్దు. ఇలాంటి వాటిని వీలైనంత వరకు కొనకుండా చూసుకోండి.

ఎలక్ట్రికల్ సామాన్లు:

లాప్ టాప్, మొబైల్ ఫోన్లు, టీవీ, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్ వంటివి కూడా మంచిదే. కనుక వీటిని కూడా కొని మంచిది పొందొచ్చు.

బంగారం:

బంగారం కాసులు, నగలు వంటివి కొంటే మంచిది.

లక్ష్మీదేవి మరియు వినాయకుడి విగ్రహాలు:

మెటల్ లేదా మట్టి వినాయకుడిని లేదా లక్ష్మీదేవిని కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది. అలానే కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం కూడా మంచిదే.

గోమతి చక్రం:

గోమతి చక్రం ని కూడా దీపావళికి కొనుగోలు చేస్తే మంచిది. ఇది కూడా మంచిని ఇస్తుంది అలానే దీపావళికి బట్టలు, ఫర్నిచర్ వంటివి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. వీటివల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే శుభం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news