Home Festivals sankranti

sankranti

సంక్రాంతి పండుగ ఈ మధ్య కాలంలో జనవరి 15న వస్తోంది… ఎందుకు?

2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు...

సంక్రాంతి పురాణ గాథలు.. గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో తెలుసా !

సంక్రాంత్రి అనగానే మూడురోజుల పండుగ. ప్రస్తుత రోజుల్లో అందరూ బోగిపండ్లు, పిండివంటలు, కనుమతో చేసే పండుగ పంతంగులు, ముగ్గులుగానే భావిస్తారు. కానీ అసలు ఈ పండుగ వెనుక పురాణాల్లో పలు గాథలు ఉన్నాయి....

మకర సంక్రమణం రోజు గుమ్మడిపండు దానం చేస్తే కలిగే లాభాలు మీకు తెలుసా !

మకరసంక్రమణం … సంక్రాంతి ఈరోజు కేవలం పండుగే కాదు. పలు విశేషాలతో కూడుకున్న ఒక భౌగోళిక, పర్యావరణహిత, మానవత, దయ,దానం అన్నింటి సమ్మేళనం ఈ పండుగ. సంక్రాంతి పండుగ చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక...

సంక్రాంతి రోజు ముగ్గేసి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు?

అవును కదా.. ప్రతి సంక్రాంతికి మనం ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు.. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు చూస్తూనే ఉంటాం. కానీ.. అలా ముగ్గుల మధ్యలో ఎందుకు గొబ్బెమ్మలను పెడుతారనే...

తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా…?

కోడి పందాలు అనగానే ముందు ఉండేది తెలుగు రాష్ట్రాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాలలోను ఈ కోడి పందాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు...

సంక్రాంతి నాడు ఏ సమయంలో ఏ దేవుడిని ఆరాధించాలి ?

పర్వదినాలలో దేవుడి పూజ, దానం, ధర్మం మరింత విశేష ఫలితాలను ఇస్తాయిని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి ఆవునెయ్యితో...

సంక్రాంతి నాడు ఈ దానాలు చేస్తే మోక్షం !

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు...

అసలు కోడి కత్తి చరిత్ర తెలుసా…?

సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. వాటిని చూడటానికి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అందుకోసం ప్రత్యేక...

ఏపీలో ఈ సారి సంక్రాంతికి కోడి పందాలే కాదు.. అవి కూడా ఉన్నాయ‌ట‌..

సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుపేద నుంచి కోటీశ్వరుని వరకు ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతారు. కోడి కొక్కొరొకో అనగానే నిద్ర...

సంక్రాంతికి ఈ దానం చేస్తే మీ గ్రహ బాధలు తీరిపోతాయి..

సంక్రాంతి పెద్ద పండుగ. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని చెబుతారు. అందుకే ప్రతి రాశివారూ తమ గ్రహబాధల నుంచి తప్పించుకోవడానికి,...

పతంగి ఎగిరేసే టైమ్ లో జర పైలం..!

సంక్రాంతి పండుగ అంటే రంగు రంగుల ముగ్గులేనా? హరిదాసు కీర్తనలేనా? డూడూ బసవన్నలేనా? గొబ్బెమ్మలేనా? కాదు.. కాదు.. అంతకుమించి.. పతంగిని ఎగిరేయడం. అవును.. సంక్రాంతి పండుగకు పతంగులను ఎగరేయడం అనేది కూడా ఓ...

మకర సంక్రమణం… ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇలా చేస్తే సకల శుభాలు !

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము....

సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ విశేషాలు ఉన్నాయని మీకు తెలుసా !

సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముగ్గులు. సంక్రాంతికి నెలరోజుల ముందునుంచే ఆడపడుచులు, చిన్నపెద్దా అందరూ ఇంటిముందర రోజుకు ఒకరకమైన ముగ్గు వేస్తుంటారు. అయితే ఈ ముగ్గులు పలు అర్థాలను సూచిస్తాయని పెద్దలు...
sankranthi gobbemmalu speciality

సంక్రాంతి : గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ?

సంక్రాంతి పండుగలో ముగ్గులు ప్రత్యేకం అయితే ముగ్గులకు ప్రత్యేకం గొబ్బెమ్మలు. అసలు ఈ గొబ్బెమ్మల విశేషాలు తెలుసుకుందాం.. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే...

ఇదీ సంగ‌తి : కోడి పందేలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలయ్యాయి

సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది కోళ్ల పందేలు. అది కూడా ఆంధ్రాలో ఎక్కువగా కోళ్ల పందేలు జరగడం మనం చూస్తుంటాం. అయితే ఈ కోడి పందేలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలయ్యాయి అనే...

సంక్రాంతి రోజు ఈ ప‌నులు చేయ‌డం మ‌ర్చిపోకండి సుమీ..

సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కోడిపందాలు, ఢమరుక నాదాలూ.. తెలుగు...

సంక్రాంతి పండ‌గ‌కు ఊరెళ్తున్నారా.. అయితే మ‌రిన్ని ప్ర‌త్యేక రైళ్లు మీ కోస‌మే..

సంక్రాంతి పండ‌గ వ‌చ్చేస్తోంది. పండుగ హుషారు స్టార్ట్ అయింది..భోగి మంటల్లో చలికాచుకోవాలని..సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని..కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే చాలా ప్లాన్స్ చేసేసుకునుంటారు. అయితే ఇంకా బెర్తులు కన్ఫామ్...

సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగ‌ర‌వేస్తారో తెలుసా..?

తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. అలాగే గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు,...

శ్రీశైలంలో 12 నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

 తాత్కాలికంగా పలుసేవల నిలిపివేత ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు...

Latest News