Anasuya Bharadwaj : అనసూయ అందాల ఆరబోత..యూత్ కు మత్తెక్కిస్తుందిగా.. !

-

టాలీవుడ్‌ నటి, జబర్థస్త్ భామ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై తన సత్తాను చాటుతోంది.

జబర్థస్త్ ద్వారా పాపులర్ అయిన ఈ భామ వరసగా భారీ సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది. తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తన అందంతో ఎప్పటికప్పుడు ఆమె అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది. రెడ్, గ్రీన్ కాంబినేషన్ డ్రెస్సింగ్ తో అదరగొడుతోంది ఈ భామ.

ఏజ్ 35 ప్లస్ కు చేరినా… తన అందంతో ఎప్పుడూ కొత్తగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి తన హాట్ పిక్స్ ని సోషల్‌ మీడియా లో షేర్ చేసింది ఈ బ్యూటీ.

శ్రీరామ నవిమి నేపథ్యంలో ఈ పిక్స్‌ ను షేర్‌ చేసింది అనసూయ. ఇక ఈ ఫోటోల విషయానికి వస్తే… పింక్‌ కలర్‌ చుడిదారులో ఈ ఫోటోలలో మెరిసింది యాంకర్‌ అనసూయ.

ఇక ఈ ఫోటోల్లో తన అందాలను ఎక్కువగా చూపించకపోయినా.. ఎక్స్‌ ప్రెషన్స్‌ తో చంపేసింది. నడుము, ఎద అందాలను కవర్‌ చేస్తూనే.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news