Disha Patani: థైస్ షోతో ఊరిస్తున్న హాట్ హీరోయిన్..

-

పర్ఫెక్ట్ బాడీ కొలతలతో ఎప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తుంటుంది బాలీవుడ్ భామ దిశ పటాని. ఈ సుందరి..టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘లోఫర్’’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తర్వాతే ఈ భామ బాలీవుడ్ వైపునకు తన అడుగులు వేసింది. ‘లోఫర్’ మూవీ లో ‘‘మౌని’’ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది దిశా పటాని. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ప్రతీ విషయాన్ని షేర్ చేస్తుంటుంది ఈ అమ్మడు.

తాజాగా తన సోషల్‌ మీడియా లో బ్లాక్‌ రంగు పొట్టి డ్రెస్‌తో మత్తెక్కించే చూపులతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘రెడ్ వైన్ లాగా మత్తెక్కిస్తున్నావ్ దిశా, రెడ్ ఫైర్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా మోహిత్ సూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘‘ఏక్ విలన్ 2’’ సినిమాలో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news