పింక్​ లెహంగాలో బిగ్​బాస్​ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఎంతైనా ‘దివి సార్.. దివి అంతే’

-

బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ఈ భామకు సోషల్ మీడియాలో యమా ఫాలోయింగ్. తరచూ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది దివి. ఈ భామకు బిగ్ బాస్ తర్వాత వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఓ బోల్డ్ సినిమాతో టాలీవుడ్​లో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది దివి.

ఇక సోషల్ మీడియాలోనూ దివి తన బోల్డ్ అవతార్​లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కాస్త ట్రెడిషనల్ లుక్​లో సందడి చేసింది. పింక్ కలర్ లెహంగాలో అందంగా కనిపించింది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో దివి గ్లామర్ ట్రీట్ అదిరింది. ఔట్​ఫిట్ ఏదైనా ఎక్స్​పోజింగ్ మస్ట్ గురూ అన్నట్లు.. నడుం, క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కైపెక్కించింది దివి.

తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ ఫొటోలకు ఓ అందమమైన క్యాప్షన్​ కూడా ఇచ్చింది. ‘వనమాలి చేయి తాకి కలువలోచనా’ అంటూ సాగే పాట లిరిక్​ను ఆ ఫొటోలకు జోడించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news