Rakul preet Singh : స్టన్నింగ్ ఔట్​ఫిట్​లో రకుల్ కూల్ లుక్స్

-

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రెడ్ కలర్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. హలో అవార్డ్స్ ఈవెంట్​లో ఈ బ్యూటీ సూపర్ హాట్​గా కనిపించింది. రెడ్ కలర్ స్లిట్ డ్రెస్సులో థైస్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. టాప్​లో జిగ్​జాగ్ ప్యాటెర్న్​లో ఎద అందాలు చూపించీ చుపించనట్టు దోబూచులాడింది. ప్రస్తుతం రకుల్ కూల్ లుక్స్​లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఔట్​ఫిట్​లో రకుల్ శిమ్లా మిర్చీలా కనిపిస్తోందని కుర్రాళ్లు అంటున్నారు. రెడ్​లో సూపర్ హాట్​గా ఉన్నావ్ రకుల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్​కు వెళ్లాక బాగా బక్క చిక్కావ్ అని ఇంకొందరు తెగ బెంగ పెట్టేసుకుంటున్నారు. హాట్, ఫైర్ ఎమోజీస్​తో నెటిజన్లు తమ ప్రేమను కురిపించేస్తున్నారు.

ఇక రకుల్ ప్రస్తుతం బాలీవుడ్​లో బాగా బిజీ అయిపోయింది. అక్కడ రన్​ వే, అటాక్, డాక్టర్ జీ, ఛత్రివాలీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌత్​లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్.. బీ టౌన్​లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version