అందాలు ఒలకబోస్తున్న ప్రియాంక జవాల్కర్.. ర్యాంప్ వాక్ తో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

-

హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటుంది.

పెద్దగా సినిమా అవకాశాలు రానట్టే కనిపిస్తున్నా… సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆడియన్స్ కు దగ్గరగానే ఉంటుంది.

తాజాగా తన స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. ర్యాంప్ పై అందాలను ఒలకబోస్తోంది ఈ బ్యూటీ. తన ఎద అందాలతో నెటిజెన్లకు అందాల విందు చేస్తోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘ టాక్సీవాలా’ లాంటి హిట్ సినిమాలో నటించినా.. అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

2017లో ‘కలవరమాయే’ తొ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించింది.

రీసెంట్ గా ‘ ఎస్ ఆర్ కళ్యాణమండపం’, ‘గమనం’ సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. కొత్తగా ఏ సినిమాకు కమిట్ అయినట్లు లేదు ఈ ముద్దుగుమ్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news