కొడుకు మృతి..అంతలోనే ఆ మహిళకు ప్రెగ్నెన్సీ..ఇక ఆ ఇంట్లో సందడి చూడండి !

-

ఎవరి ఇంట్లోనైనా.. ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అందరికీ తెలుసు. ఆ బాధ వర్ణణాతీతం. ఎవరికీ చెప్పలేనిది. ఆ కుటుంబ సభ్యులు అంతా… ఎన్నడూ మరిచిపోలేని బాధ అది. అయితే.. తాజాగా కొడుకు మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కానీ అంతలోనే.. ఆ తల్లి గర్భవతి అని బయటపడింది.

దీంతో ఆ బాధలో ఉన్న ఆ కుటుంబం…ఒక్క సారిగా.. ప్రాణాలు వచ్చినట్లు లేచి కూర్చుకున్నారు. అవును… ఇది నిజమే. ఈ సంఘటన విదేశంలో జరుగగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

తన కూతురు కొడుకు మరణించాడని.. ఆ మహిళ తల్లిదండ్రులు అలాగే.. ఆ తల్లి ఎంతో రోధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆమె ప్రెగ్నెన్సీ రిపోర్టులు వచ్చాయి. అందులో ఆ తల్లి మళ్లీ గర్భం దాల్చనుందని తేలింది. దీంతో.. ఆ మహిళతో పాటు.. ఆమె తల్లిదండ్రులు బాధలో నుంచి బయటకు వచ్చి.. ఎగిరి గంతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news