Beauty Tips

ఈ ఇంటి చిట్కాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

ఆడవాళ్ళు అందానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ముఖాన్ని అందంగా మార్చుకోవాలని, మంచి గ్లో పొందాలని అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కాలుష్యం వల్ల సూర్య కిరణాలు మొదలైన వాటి వల్ల ముఖంపై కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అందంగా మారాలంటే ఇంటి చిట్కాలు పాటించండి. దీనితో మీ ముఖం మెరుస్తూ ఉంటుంది. ఆలివ్...

పగిలిన పాదాలను మృదువుగా చేసుకోవడానికి పనికొచ్చే ఇంటి చిట్కాలు..

ముఖం, చేతులు కాళ్లవలే పాదాల పరిశుభ్రత చాలా అవసరం. పగిలిన పాదాలు బాగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు నడవడం కూడా కష్టంగా మారుతుంది. లోతైన పగుళ్ళు, వాపు, నొప్పికి దారి తీస్తాయి. అందువల్ల పాదాలను మృదువుగా ఉంచుకునేందుకు ఇంటి చిట్కాలు పాటించాలి. మృదువైన మడమలను ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కాకపోతే వాతావరణ పరిస్థితుల...

ఇలా మాయిశ్చరైజర్ తయారు చేసుకుంటే డ్రై స్కిన్ సమస్యల నుండి బయట పడచ్చు..!

ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకు అయితే ఎప్పుడు చూసినా చర్మం పొడిబారిపోతుంది. దీని వల్ల క్రీమ్స్ వంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. అయితే నార్మల్ గా మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించడం వల్ల దానిలో కెమికల్స్ స్కిన్ పై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనుక డ్రై స్కిన్...

యాక్నీ మరియు పింపుల్స్ సమస్య నుండి బయట పడాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నప్పుడు దాని మీద దుమ్ము, ధూళి వంటివి పాడడం వలన ఈ సమస్య వస్తుంది. యాక్నీ సమస్య నుండి బయట పడడానికి కీర దోస బాగా ఉపయోగపడుతుంది. అయితే కీరదోస, యాక్నీ సమస్యని ఎలా తొలగిస్తుంది..?, ఈ సమస్య నుంచి మీరు ఎలా బయటపడొచ్చు..? అనే విషయాలు నిపుణులు చెప్పారు....

చర్మ సంరక్షణ విషయంలో మగవాళ్ళు చేయాల్సిన పనులు..

చాలా మంది మగవాళ్ళు చర్మాన్ని పెద్దగా పట్టించుకోరు. గడ్డం మీద ఉన్న శ్రద్ధ చర్మం మీద వారికి ఉండదు. అందుకే చర్మ సంరక్షణ విషయంలో తప్పులు చేస్తుంటారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మగవాళ్ళు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం. శుభ్రత ప్రతి రోజు చర్మాన్ని శుభ్రపర్చడం మంచిది. వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మానికి అతుక్కుంటుంది. ఒక్కోసారి ఇది...

వావ్.. క్యారెట్ సీడ్ ఆయిల్ తో ఈ సమస్యలు మాయం..!

క్యారెట్ సీడ్ ఆయిల్ వల్ల ఎంతో మేలు మనకి కలుగుతుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ నుండి ఎన్నో సమస్యలు దీనిని ఉపయోగిస్తే దూరం అయిపోతాయి. రెగ్యులర్ గా ఈ ఆయిల్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గిపోతాయి. అదే విధంగా ముఖం మీద గ్లో వస్తుంది. క్యారెట్ సీడ్ ఆయిల్ లో...

ముఖం మీద మచ్చలు వేగంగా తొలగిపోవాలంటే ఇలా చెయ్యండి..!

నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందానికి కూడా ఎంతో ఉపయోగకరం. చాలా మంది మచ్చలని తొలగించుకోవడానికి, గ్లో పెంచుకోవడానికి మార్కెట్ లో దొరికే అనేక ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ సులువైన ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే మచ్చలు వంటివి త్వరగా పోతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు....

తళతళల మెరిసే దంతాల కోసం పాటించాల్సిన ఇంటి చిట్కాలు..

తెల్లని మెరిసే దంతాలు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. అందుకే తెల్లని దంతాల కోసం ఆరాటపడుతుంటారు. కానీ మన ఆహారపు అలవాట్ల కారణంగా దంతాలు పసుపు రంగులోకి మారతాయి. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దంతాలపై ఉన్న పసుపు రంగుని పోగొట్టడానికి రకరకాల టూత్ పేస్టులు వాడి ఉంటారు. ఏదీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదని బాధపడుతున్నారా?...

సబ్బు, శానిటైజర్ తో పొడిబారుతున్న చేతులు.. ఆయుర్వేదంలో అద్భుత చిట్కాలు..

మహమ్మారి సమయంలో చేతుల శుభ్రత నిత్యవసరంగా మారిపోయింది. సబ్బు, శానిటైజర్ ని వాడుతూ తరచుగా చేతులని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల చేతులు పొడిగా మారుతున్నాయి. సబ్బు, శానిటైజర్ అతిగా వాడడం వల్ల చర్మంలోని తేమ కోల్పోయి పొడిబారడం మొదలవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా? ఐతే కింద ఇచ్చిన ఆయుర్వేద చిట్కాలు...

పెదవులు నల్లగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుందా? ఎర్రగా మార్చుకోవడానికి కావాల్సిన చిట్కాలు..

ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వల్ల పెదవులు నల్లగా మారుతుంటాయి. దురలవాట్ల వల్ల వాటి సహజ రంగు కోల్పోయి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందంగా కనిపించాలనుకున్నవారికి ఇదొక ప్రతిబంధకంగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద చెప్పిన ఇంటి చిట్కాలను పాటిస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా మారతాయి. బీట్ రూట్ బీట్...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...